అల్ బురైమిలో వలస కార్మికులకు ఉచిత వ్యాక్సిన్లు లేవు: హెల్త్ మినిస్ట్రీ

- August 17, 2021 , by Maagulf
అల్ బురైమిలో వలస కార్మికులకు ఉచిత వ్యాక్సిన్లు లేవు: హెల్త్ మినిస్ట్రీ

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఉచిత వ్యాక్సిన్లను వలస కార్మికులకు అందించే ప్రక్రియ అల్ బురైమి గవర్నరేట్‌లో పూర్తయ్యిందని ప్రకటించింది. దాంతో, ఉచిత వ్యాక్సిన్ పంపిణీ ఈ ప్రాంతంలో ఇకపై కొనసాగదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అల్ బురైమి గవర్నరేట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com