కువైట్‌లో 4తో స్టార్ట్ అయ్యే ఫోన్ నెంబర్ల జారీ
- August 18, 2021
కువైట్: కువైట్‌లో టెలికం కంపెనీలకు కొత్త నెంబర్ సిరీస్ కేటాయిస్తున్నారు. వర్చువల్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల వినియోగం కోసం 4 (41000000 - 43999999) తో ప్రారంభమయ్యే సంఖ్యల శ్రేణిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) వెల్లడించింది. మొత్తం 3 మిలియన్ల న్యూ సిరీస్ నంబర్ల అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో టెలికాం కంపెనీకి ఒక మిలియన్ నంబర్లను కేటాయిస్తున్నట్లు కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







