కువైట్లో 4తో స్టార్ట్ అయ్యే ఫోన్ నెంబర్ల జారీ

- August 18, 2021 , by Maagulf
కువైట్లో 4తో స్టార్ట్ అయ్యే ఫోన్ నెంబర్ల జారీ

కువైట్: కువైట్లో టెలికం కంపెనీలకు కొత్త నెంబర్ సిరీస్ కేటాయిస్తున్నారు. వర్చువల్ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల వినియోగం కోసం 4 (41000000 - 43999999) తో ప్రారంభమయ్యే సంఖ్యల శ్రేణిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) వెల్లడించింది. మొత్తం 3 మిలియన్ల న్యూ సిరీస్ నంబర్ల అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో టెలికాం కంపెనీకి ఒక మిలియన్ నంబర్లను కేటాయిస్తున్నట్లు కువైట్ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com