యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలకు అనుమతి
- August 18, 2021మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓటాక్సీ సర్వీసెస్, యాప్ ద్వారా నిర్వహించేందుకు అనుమతివ్వడం జరిగింది. ముసాందం గవర్నరేట్లో వీటికి అనుమతిచ్చారు. ఈ గవర్నరేట్లో టూరిజం అభివృద్ధికి అలాగే కమర్షియల్ యాక్టివిటీ పెరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలకూ అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓటాక్సీ ద్వారా సమీపంలో వున్న ట్యాక్సీ సౌకర్యం ఆన్లైన్ విధానం ద్వారా పొందే అవకాశం లభిస్తుంది. డ్రైవర్ అలాగే ట్రిప్ ఖరీదు వంటి వివరాలు ముందే తెలుస్తాయి వినియోగదారుడికి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..