షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద రెస్టారెంట్ సిటీ ప్రాజెక్టుపై రివ్యూ

- August 18, 2021 , by Maagulf
షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద రెస్టారెంట్ సిటీ ప్రాజెక్టుపై రివ్యూ

కువైట్: షేక్ జబెర్ అల్ అహ్మద్ కాజ్‌వే వద్ద ఇన్వెస్టిమెంట్ ప్రాజెక్టుల్ని అక్టోబరులో ప్రారంభించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఎం. అహ్మద్ అల్ మన్ఫౌహి చెప్పారు. షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మునిసిపల్ కమిటీ రివ్యూ చేసింది. సదరన్ మరియు నార్తరన్ ఐలాండ్స్ అభివృద్ధి, కేఫ్‌లు అలాగే రెస్టారెంట్ల ఏర్పాటు, ఇతర వినోద కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. 35 ఏళ్ళపాటు పెట్టుబడుల సమయంగా నిర్ణయించారు. త్వరలో బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com