ఖతార్‌కి మందుల్ని తీసుకెళ్ళే విషయంలో జాగ్రత్త: ఇండియన్ ఎంబసీ
- August 19, 2021
ఖతార్: ఖతార్‌లోని భారత ఎంబసీ, ట్రావెల్ అడ్వయిజరీని భారతదేశం నుంచి ఖతార్ వచ్చే ప్రయాణీకులకోసం చేయడం జరిగింది. నార్కోటిక్స్ లేదా సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కలిగి వున్న మెడిసిన్స్ తీసుకురావడంపై నిషేధం వుందని భారత ఎంబసీ తెలిపింది. లిరికా, ట్రమడాల్, అల్ప్రాజోలం, జోల్పిడెమ్, కోడెయిన్, మెతాడోన్, ప్రెగాబాలిన్ తదితర మందులపై నిషేధం వుందని తెలిపింది. ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ద్వారా నిషేధిత మందుల వివరాలు తెలుసుకోవచ్చు. నిషేధిత మందుల్ని తమ వెంట తీసుకొస్తే, అరెస్టు అలాగే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన ప్రిస్కప్షన్ (30 రోజులు దాటనిది), అది కూడా ప్రముఖ ఆసుపత్రి నుంచి తీసుకన్నది తమ వెంట ప్రయాణీకులు తెచ్చుకోవాల్సి వస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!







