నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ 110 వాహనాల తొలగింపు
- August 23, 2021
ఖతార్: మినిస్ర్టీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - జాయింట్ కమిటీ, నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డ వాహనాల్ని తొలిగించే కార్యక్రమాన్ని అల్ షీహానియా మునిసిపాలిటీలో చేపట్టింది. మొత్తం 110 వాహనాల్ని తొలిగిస్తున్నట్టు అల్ షీహానియా మునిసిపాలిటీ మానిటరింగ్ సెక్షన్ హెడ్ అబ్దుల్లా సుల్తాన్ నైమీ మాట్లాడుతూ 110 వాహనాల్ని తొలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అన్ని వాహనాల్ని తొలగిస్తామని వారం రోజుల పాటు ఈ తొలగింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









