కాబూల్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్
- August 24, 2021
కాబూల్: అప్ఘానిస్తాన్ రాజధాని అయిన కాబూల్ లో ఉక్రెయిన్ కు చెందిన ఓ విమానం హై జాక్ అయింది. ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేశారు కొందరు దుండగులు. నిన్న ఈ విమానం హైజాక్ అయిందని ధృవీకరించింది ఉక్రేయిన్ విదేశాంగ శాఖ. అలాగే..ఈ హైజాక్ చేసిన విమానాన్ని ఇరాన్ దేశానికి ఆ దుండగులు తీసుకు పోయినట్లు గా గుర్తించింది ఉక్రేయిన్ విదేశాంగ శాఖ.
ఈ హైజాక్ అయినటు వంటి విమానం లో ఏకంగా 23 మంది ప్రయాణికులు ఉన్నారని… ఉక్రేయిన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.అయితే…ఆ దుండగుల ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. అసలు ఆ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారనే దానిపై ఉక్రేయిన్ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది.ఇప్పటి వరకు హైజాక్ చేసిన వారిన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







