ప్రయాణానికి 5 రోజుల ముందుగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుకోవాలన్న ఎతిహాద్

- August 25, 2021 , by Maagulf
ప్రయాణానికి 5 రోజుల ముందుగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుకోవాలన్న ఎతిహాద్

అబుధాబి: ఆగస్ట్ 27 అంతకన్నా ముందు అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులు వీలైనంత త్వరగా  ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుసుకోవాలని ఎతిహాద్ వెల్లడించింది. ఆగస్ట్ 27 తర్వాత ప్రయాణాలకు సంబంధించి ప్రయాణానికి ఐదు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ఎతిహాద్ పేర్కొంది.యూఏఈ జాతీయులకు లేదా అబుధాబి మీదుగా ట్రాన్సిట్ అయ్యే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తించదు.ఐసీఎ https:// smartservices.ica.gov.ae/ echannels/web/client/ guest/index.html#/ registerArrivals వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి  వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com