ప్రభుత్వ కార్యాలయాల్లో 9.30 నుంచి 5 గంటల వరకు పని సమయం
- August 25, 2021
కువైట్: ఓ అధ్యయనం ప్రకారం, ప్రభుత్వ పని గంటలు ఉదయం 9.30 నుంచి, సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని తేలింది. ఈ అధ్యయనాన్ని సివిల్ సర్వీస్ కమిటీ సూచించింది. సమర్ధవంతమైన సేవలకు ఇది ఉపకరిస్తుంది. మధ్యాహ్న సమయంలో ఒక గంట సమయం ఉద్యోగులకు విరామాన్ని కూడా సూచించారు. అధ్యయనం పూర్తయ్యాక నివేదిక తదుపరి అనుమతి కోసం సివిల్ సర్వీస్ కౌన్సిల్‌కి సమర్పించడం జరుగుతుంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టరీస్ ముందుకు వెళుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







