భారత్ కరోనా అప్డేట్
- August 26, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 46,164 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530 కి చేరగా ఇందులో 3,17,88,440 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,33,725 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 607 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,36, 365 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో 24 గంటల్లో 80,40,407 మందికి టీకాలు వేశారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 60,38,46,475 మందికి వ్యాక్సిన్ లు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









