షేక్ జబెర్ బ్రిడ్జిని సందర్శించిన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్
- August 26, 2021
కువైట్: ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, షేక్ జబెర్ బ్రిడ్జి సహా పలు ప్రాంతాల్ని సందర్శించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షాయా అల్ షాయా, పెట్టుబడులకు అవకాశం వున్న పలు ప్రాజెక్టుల వివరాల్ని మంత్రులకు వివరించారు.రెస్టారెంట్ సిటీ, ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు వంటివాటిని షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసేందుకు గతంలోనే క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







