2021 నుంచి జారీ చేసిన వీసాల పొడిగింపు
- August 26, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ, 2021 జనవరిలో జారీ చేసిన వీసాల గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు వీటిని పొడిగిస్తారు. వీటి కోసం అదనపు ఫీజు చెల్లింపు అవసరం వుండదు. కాగా, విదేశాల్లో చిక్కుకుపోయిన రెసిడెంట్స్, ఒమన్ అనుమతించని సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పొందితే, అలాంటివారికి సుల్తానేట్‌లోకి ప్రవేశం లేదు.రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్ https://www.rop.gov.om/english/ద్వారా వలస వర్క్ పోర్స్, తమ వీసా గడువుని మరికొంత కాలం పాటు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









