కువైట్‌లోని భారత నర్సులతో సమావేశమైన రాయబారి

- August 27, 2021 , by Maagulf
కువైట్‌లోని భారత నర్సులతో సమావేశమైన రాయబారి

కువైట్: రాయబారి సిబీ జార్జ్ భారత్ నర్సులతో సమావేశమయ్యారు. కువైట్‌లో పని చేస్తున్న నర్సులతో గురువారం ఆగస్టు 26 న ఈ సమావేశాన్ని సిబీ జార్జ్ నిర్వహించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో నర్సులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. కోవిడ్ బారిన పడ్డవారికి వైద్య సేవలు అందించడంతో పాటు, కోవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టిన అవగాహనా కార్యక్రమాల్లోనూ నర్సులు కీలక భూమిక పోషించారని చెప్పారు. రిక్రూట్‌మెంట్ ప్రోసెస్ అలాగే, కరోనా పాండమిక్ కారణంగా కువైట్ రాలేక స్వదేశంలో చిక్కకుపోయిన నర్సులకు సంబంధించి, పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com