షబు సరఫరా: మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష
- August 27, 2021
బహ్రెయిన్: డ్రగ్స్ పెడలింగ్ కేసులో మహిళకు ఐదేళ్లు జైలు శిక్ష, 3000 బహ్రెయినీ దినార్ల జరిమానాను న్యాయ స్థానం విధించగా, ఆ తీర్పును సదరు మహిళ పై కోర్టులో సవాల్ చేసింది. కానీ, ఆమెకు ఊరట దక్కలేదు. షబు పేరుతో పిలవబడే ఓ రకమైన డ్రగ్ ఆమె పాకిస్థాన్‌కి చెందిన వ్యక్తికి సరఫరా చేస్తుండగా, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 100 గ్రాముల షబును ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆమె డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా కూడా విచారణలో అంగీకరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







