కువైట్ వెళ్ళే ప్రయాణీకులు ఇమ్యూన్ యాప్ అప్డేట్ చేసుకోవాలి
- August 27, 2021
కువైట్: జీసీసీ దేశాల పౌరులు విజిటర్స్ అలాగే, ఇతర దేశాల నుంచి కువైట్ వచ్చేవారికి, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఓ సూచన చేసింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ఆన్లైన్ రిజిస్ర్టేషన్కి సంబంధించిన సూచన ఇది. డేటా సిస్టమ్స్ డైరెక్టర్ అహ్మద్ అల్ ఘరీబ్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, సంబంధిత డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఇమ్యూన్ అప్లికేషన్ ద్వారా సర్టిఫికెట్ అథంటికేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అప్డేట్ చేసుకోవడం ద్వారా కువైట్ వచ్చేవారికి ఎలాంటి సంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా వుంటుంది. పాస్పోర్టు నెంబర్ అలాగే ఇ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతో, ప్రాసెస్ పూర్తి చేసుకోవడానికి వెరిఫికేషన్ కోడ్ లభిస్తుంది. తద్వారా అప్డేట్ ప్రాసెస్ పూర్తయిపోతుంది.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









