కువైట్‌లోని భారత నర్సులతో సమావేశమైన రాయబారి
- August 27, 2021
కువైట్: రాయబారి సిబీ జార్జ్ భారత్ నర్సులతో సమావేశమయ్యారు. కువైట్‌లో పని చేస్తున్న నర్సులతో గురువారం ఆగస్టు 26 న ఈ సమావేశాన్ని సిబీ జార్జ్ నిర్వహించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో నర్సులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. కోవిడ్ బారిన పడ్డవారికి వైద్య సేవలు అందించడంతో పాటు, కోవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టిన అవగాహనా కార్యక్రమాల్లోనూ నర్సులు కీలక భూమిక పోషించారని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రోసెస్ అలాగే, కరోనా పాండమిక్ కారణంగా కువైట్ రాలేక స్వదేశంలో చిక్కకుపోయిన నర్సులకు సంబంధించి, పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







