చిన్నారుల క్వారంటైన్‌ని ఐదు రోజులకు పరిమితం చేసిన బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ
- August 27, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ పొందని చిన్నారులకు (6 నుంచి 12 ఏళ్ళ వయసు వారికి), కేవలం ఐదు రోజులు మాత్రమే క్వారంటైన్ గడువుని పేర్కొంటూ బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రెడ్ లిస్టులో లేని దేశాలకు చెందినవారికి ఇది వర్తిస్తుంది. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కోవిడ్ 19 పాండమిక్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాన్ వా్యక్సినేటెడ్ విద్యార్థులు 10 రోజుల క్వారంటైన్ పాటంచాలి. అన్ని కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాటించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









