హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎం.ఎస్ రామచంద్రరావు
- August 27, 2021
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ హిమకోహ్లీ... సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకమైన నేపథ్యంలో... ఎం.ఎస్ రామచంద్రరావుకు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు.హైకోర్టులో అత్యంత సీనియర్ కావడంతో ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







