సౌదీ అరేబియాలోకి స్మగ్లింగ్: 1.1 మిలియన్ క్యాప్టగాన్ పిల్స్ పట్టివేత

- August 28, 2021 , by Maagulf
సౌదీ అరేబియాలోకి స్మగ్లింగ్: 1.1 మిలియన్ క్యాప్టగాన్ పిల్స్ పట్టివేత

సౌదీ అరేబియా: సౌదీ ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, అల్ హదితా క్రాసింగ్ పాయింట్ వద్ద స్మగ్లింగ్ యత్నాల్ని భగ్నం చేయడం జరిగింది. మొత్తం 6 స్మగ్లింగ్ యత్నాల ద్వారా 1,100,000 క్యాప్టగాన్ పిల్స్ సరఫరాని అడ్డుకోగలిగారు అధికారులు. క్రాసింగ్ పాయింట్ల వద్ద వివిధ రూపాల్లో వీటిని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అత్యంత సమర్థవంతంగా స్మగ్లింగ్ యత్నాల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ, దేశంలోకి డ్రగ్స్ సరఫరా కాకుండా చెయ్యగలుగుతున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com