షేక్ మొహమ్మద్ కార్యాలయ ఉద్యోగుల్లో 85 శాతం మహిళలు
- August 28, 2021
యూఏఈ: ఎమిరేటీ విమెన్స్ డే సందర్భంగా యూఏఈ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రని కొనియాడారు దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా షేక్ మొహమ్మద్ ఓ వీడియో విడుదల చేశారు. మదర్ ఆఫ్ ఎమిరేట్స్ షేక్ ఫాతిమా బింట్ ముబారక్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. అభినందనలు తెలిపారు. ఎమిరేట్ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ప్రతి మహిళకీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 70 శాతం పైగా యూఏఈ గ్రాడ్యుయేట్లు మహిళలేనని ఆయన వివరించారు. తన కార్యాలయంలో 85 శాతం ఉద్యోగులు మహిళలని అన్నారు. ఒక్క మహిళ వెయ్యి మంది పురుషులకు సమానమని ఆయన అభివర్ణించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







