కాబూల్ విమానాశ్రయం వద్ద పేలుళ్ళను ఖండించిన ఒమన్

- August 28, 2021 , by Maagulf
కాబూల్ విమానాశ్రయం వద్ద పేలుళ్ళను ఖండించిన ఒమన్

మస్కట్: ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన పేలుడు ఘటనను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఫారిన్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com