994 లేబర్ మరియు వైరస్ ఉల్లంఘనల నమోదు

- August 28, 2021 , by Maagulf
994 లేబర్ మరియు వైరస్ ఉల్లంఘనల నమోదు

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ 994 ఉల్లంఘనల్ని లేబర్ రెగ్యులేషన్స్ అలాగే కరోనా నిబంధనలకు సంబంధించి రియాద్‌లో గుర్తించడం జరిగింది. మొత్తం 4,000 తనిఖీ పరయటనలు వారం రోజుల సమయంలో ప్రైవేటు సెక్టార్ బిజినెస్‌లలో నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు అలాగే లేబర్ చట్టాలకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు జరిగాయి. 102 హెచ్చరికలు జారీ చేశారు తనిఖీల సందర్భంగా అధికారులు. తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కాల్ సెంటర్ 19911 ద్వారా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com