మిస్సైల్స్ రూమర్స్‌ని ఖండించిన కువైట్ ఆర్మీ
- August 28, 2021
కువైట్: మూడు మిస్సైళ్ళు కువైటీ ఎయిర్ స్పేస్‌లోకి వచ్చినట్లుగా కొన్ని సోషల్ మీడియా వేదికలపై కనిపిస్తున్న ఊహాగానాలపై కువైట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఖండించడం జరిగింది. అలాంటి అవకాశమే లేదనీ, కువైట్ ఎయిర్ స్పేస్ పూర్తి భద్రంగా వుందని ఆర్మీ డైరెక్టరేట్ ఆఫ్ మోరల్ గైడెన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







