ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల్లో 'నో క్యాష్'..
- August 29, 2021
కాబూల్: ఆఫ్గన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్గన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రోజురోజుకీ ప్రజల జీవనం దారుణంగా మారిపోతుంది. ఒకవైపు తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో అనే భయం .. మరోవైపు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు.. దాంతో అక్కడ ప్రజానీకం వణికిపోతుంది. ఆ దేశంలో మహిళలు, చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. కొందరు జవాన్లు మానవతా దృక్పథంతో చిన్నారులకు సాయం చేస్తున్నారు. ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ముందు క్యూ కట్టిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







