యూఏఈలో 75 శాతానికి పైగా జనాభాకి పూర్తి వ్యాక్సినేషన్

- August 29, 2021 , by Maagulf
యూఏఈలో 75 శాతానికి పైగా జనాభాకి పూర్తి వ్యాక్సినేషన్

యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం 66,572 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ గడచిన 24 గంటల్లో అందించడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం వ్యాక్సినేషన్ విషయానికొస్తే, 18,056,765 డోసుల వ్యాక్సినేషన్ అందించారు. 100 మందికి 182.57 డోసులు అందించినట్లయ్యింది. కాగా, కనీసం ఒక డోసు తీసుకున్నవారి శాతం 86.53గా వుంది. 75.59 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com