విద్యా సంస్థల్లోకి వ్యాక్సినేషన్ పొందనివారికి ప్రవేశం వుండదు
- August 29, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, వ్యాక్సిన్ పొందని విద్యార్థి లేదా ఎడ్యుకేషన్ స్టాఫ్ విద్యా సంస్థల్లోకి ప్రవేశించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి విద్యా సంస్థలు తెరచుకోనున్న దరిమిలా, ఎడ్యుకేషన్ డైరెక్టర్స్, ఆయా గవర్నరేట్లలోని అధికారులు కోవిడ్ 19 విషయమై తీసుకుంటున్న జాగ్రత్త చర్యల్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొనియాడారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ









