భారత్లో కరోనా కేసుల వివరాలు
- August 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉదృతి కోనసాగుతూనే ఉంది.గత కొద్ది రోజులుగా కేసులు నలబై వేలకి పైగానే నమోదు అవుతున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇందులో 70% శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అటు మరణాలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది.నిన్న కరోనాతో పోరాడుతూ మరో 380 మంది ప్రాణాలను కోల్పోయారు.దీనితో మొత్తం 4,38,210 మంది కరోనాతో మరణించారు. ఇక ఒక్క రోజులో 34763 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,76,324 యాక్టివ్ కేసులున్నాయి.ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మరో 31,14,696 మందికి వ్యాక్సిన్ లు వేశారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







