టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం
- August 31, 2021
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈడీ ఎంటర్ కావడంతో విచారణ ఎదుర్కొంటున్నవారిలో గుబులు మొదలైంది. మొదటిరోజు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. విడతల వారిగా సినీ సినీనటులను విచారించనున్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడుతాయోనని ఉత్కంఠ కల్గిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







