అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చేనేత కార్మికుల రుణమాఫీపై వాదనలు
- March 15, 2016
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చేనేత కార్మికుల రుణమాఫీపై వాదనలు కొనసాగాయి. చేనేత కార్మికుల రుణాలు ఎన్ని వందల కోట్లు ఉన్నా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. చేనేత కార్మికుల రుణమాఫీపై కేటాయింపులకు మాఫీ చేశామని చెప్పిన మొత్తానికి సంబంధం లేదని విపక్ష నేత జగన్ ఆరోపించారు. ఏ ఒక్కరికీ రుణాలు మాఫీ చేయలేదన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









