టర్కీ యుద్ధ విమానాలు బాంబుల వర్షం : 45 మంది ఉగ్రవాదులు హతo
- March 15, 2016
: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 11 టర్కీకి చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 45 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని టర్కీ సైనికాధికారులు చెప్పారు.పదకొండు ఎఫ్-16, ఎఫ్-4 జెట్ యుద్ధ విమానాలతో ఉత్తర ఇరాక్ సరిహద్దులోని కాందిల్ పర్వత ప్రాంతంలో ఉన్న కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ(పీకేకే) ఉగ్రవాద స్థావరాలపై మూకుమ్మడిగా దాడి చేశామని టర్కీ సైన్యం తెలిపింది. దీంతోపాటు రెండు భారీ ఆయుధాల నిల్వ స్థావరాలపై కూడా దాడి చేసినట్లు చెప్పారు. ఈదాడిలో పలు బాంబులు, రెండు రాకెట్ లాంచింగ్ స్టేషన్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







