బలమైన గాలులు, వర్షం కురిసే అవకాశం..
- September 02, 2021
దోహా: ఖతార్ మిటియరాలజీ డిపార్టుమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం పలు ప్రాంతాల్లో బలమైన గాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. విజిబిలిటీ గణనీయంగా తగ్గుతుంది. శుక్ర, శనివారాల్లో ఆకాశం మేఘావృతమై వుంటుంది. పగటి పూట వేడి ఎక్కువగా వుండొచ్చు. రాత్రి వేళ హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. వారాంతంలో ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష
- ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!









