ఎక్స్పో 2020 దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులకు ఫ్రీ డే పాస్
- September 02, 2021
దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు ఎక్స్పో దుబాయ్ 2020 కోసం కాంప్లిమెంటరీ డే టికెట్ (ఒక్క రోజు కోసం) పొందనున్నారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి కాంప్లిమెంటరీ టిక్కెట్ లభిస్తుంది. ఆరు నెలలపాటు సాగే మెగా ఎగ్జిబిషన్ కోసం ఈ టిక్కెట్ ఉపయోగపడుతుంది. ఫ్లై దుబాయ్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులందరికీ ఆ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్పో దుబాయ్ 2020లో 190కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.182 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.అక్టోబర్ 1 నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఒక రోజు టిక్కెట్ ధర 95 దిర్హాములు. వరుసగా 30 రోజులపాటు సందర్శించాలనుకుంటే 195 దిర్హాములు. అన్ లిమిటెడ్ ఎంట్రీ కోసం 495 దిర్హాములు చెల్లించాలి.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







