టెర్రర్‌ కేసులో 14 మంది బహ్రెయినీలు

- March 15, 2016 , by Maagulf
టెర్రర్‌ కేసులో 14 మంది బహ్రెయినీలు


హై క్రిమినల్‌ కోర్ట్‌ ఏప్రిల్‌ 14న తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిని విచారించనుంది. బాంబుల్ని తయారు చేయడం, పేల్చడం, టైర్లను తగలబెట్టడం, ఫేక్‌ బాంబుల్ని పలు ప్రాంతాల్లో పెట్టడం వంటి అభియోగాలు ఈ 15 మందిపై మోపబడ్డాయని టెర్రరిస్ట్‌ క్రైమ్స్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. మొదటి నిందితుడు, బహ్రెయిన్‌లో కాకుండా విదేశాల్లో నివసిస్తున్నాడనీ, అతనే మిగతావారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారని టెర్రరిస్ట్‌ క్రైమ్స్‌ ప్రాసిక్యూషన్‌ ప్రకటనలో పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com