స్కూల్ ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్యవేక్షణ

- September 03, 2021 , by Maagulf
స్కూల్ ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్యవేక్షణ

దోహా: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ అల్ హమ్మాది, గురువారం ఖల్దౌన్ ప్రిపరేటరీ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్‌ని సందర్శించారు. టీచింగ్ మరియు అడ్మినిస్ట్రటేటివ్ స్టాఫ్ సన్నద్ధతపై మినిస్టర్ రివ్యూ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మినిస్టర్, కొత్త విద్యా సంవత్సరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు, విద్యార్థులకు విషెస్ అందించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ పొందాల్సిన ఆవశ్యక్తను మినిస్టర్ తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com