అక్టోబర్ నుంచి కార్యాలయాల్లోకి ప్రవేశించేందుకు సెకెండ్ డోస్ తప్పనిసరి
- September 03, 2021
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేట్ వర్క్ ప్లేసుల్లోకి అనుమతిస్తారు.సెప్టెంబర్ 1 నుంచి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు ఇటీవల సుప్రీం కమిటీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









