21 ఏళ్ళ పైబడిన నివాసితులు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

- September 03, 2021 , by Maagulf
21 ఏళ్ళ పైబడిన నివాసితులు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

యూఏఈ: ఇంటర్నేషనల్ హంటింగ్ మరియు ఈక్వెస్ట్రియన్ ఎగ్జబిషన్ నేపథ్యంలో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ ఎగ్జబిషన్ జరుగుతుంది. మినిస్ట్రీ వెబ్‌సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకునే వ్యక్తుల వయసు 21 ఏళ్ళకు తక్కువగా వుండకూడదు. తమ తమ దేశాల నుంచి ముందస్తు అనుమతి పొందిన వలసదారులు కూడా ఈ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com