శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- September 03, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది.కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున షార్జా నుంచి G9458 ఎయిర్ అరేబియా విమానంలో శంషాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు మహ్మద్ రఫీక్ బ్యాగులను కస్టమ్స్ అధికారులు తఖీలు చేయగా కేజీ బంగారం పేస్ట్ రూపంలో లో దుస్తుల్లో దాచి పెట్టాడు.దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.లో దుస్తుల్లో దాచి పెట్టాడు బంగారం విలువ దాదాపు రూ.43.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







