సౌదీపై మరోసారి హౌతీ డ్రోన్ అటాక్..అడ్డుకున్న సంకీర్ణ కూటమి
- September 05, 2021
సౌదీ: సౌదీ అరేబియా సుస్థిరత, శాంతిభద్రతకు సవాల్ విసురుతున్న హౌతీ మలిషియా మిలిటెంట్లు కింగ్డమ్ పై తమ దాడి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు డ్రోన్ దాడులకు విఫలయత్నం చేసిన హౌతీ మిలిటెంట్లు తాజాగా మరోసారి మూడు డ్రోన్లతో సౌదీపై దాడికి ప్రయత్నించింది. అయితే..హౌతీ ప్రయోగించిన మూడు బూబీ-ట్రాప్డ్ డ్రోన్లను అరబ్ సంకీర్ణ బలగాల కూటమి అడ్డగించి ధ్వంసం చేసింది. పౌరులు, ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకోని హౌతీ మిలిటెంట్లు దాడులకు ప్రయత్నించటం అనాగరికమైన చర్యగా సంకీర్ణ కూటమి పేర్కొంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







