భారత్ టు గల్ఫ్ 100 జిల్లాలు - రాజకీయ ప్రాతినిధ్యం
- September 06, 2021
13 రాష్ట్రాల లోని 100 జిల్లాల గల్ఫ్ కార్మిక ప్రతినిధులతో ముందుగా రాష్ట్రాల వారీగా జూమ్ మీటింగ్, తర్వాత జాతీయ స్థాయిలో జూమ్ మీటింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఇందులో స్వరాష్ట్రంలో ఉన్నవారు, విదేశాలలో ఉన్నవారు కూడా పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు.
భారత దేశం నుండి గల్ఫ్ తో సహా 18 ఇసిఆర్ దేశాలకు కార్మికులు వలస వెళ్లిన 100 జిల్లాల వివరాలు చూడండి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి ఇ-మైగ్రేట్ సిస్టంలో వెల్లడించిన 2018 & 2019 సంవత్సరాల గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి.
https://emigrate.gov.in/ext/preViewPdfGenRptAction.action
ఉత్తర ప్రదేశ్
1. అంబేద్కర్ నగర్, 2. అమేథీ, 3. అయోధ్య, 4. అజమ్ ఘర్, 5. బరైచ్, 6. బల్లిలా, 7. బలరాంపూర్, 8. బారా బంకి, 9. బరేలి, 10. బస్తి, 11. బిజ్నోర్, 12. బులంద్ షహర్, 13. దేవరియా, 14. ఫతేపూర్, 15. ఘజియాబాద్, 16. ఘాజిపూర్, 17. గోండా, 18. గోరఖ్ పూర్, 19. జాన్పూర్, 20. కౌశాంబి, 21. ఖుషి నగర్, 22. లక్నో, 23. మహరాజ్ గంజ్, 24. మావు, 25. మీరట్, 26. మొరాదాబాద్, 27. ముజఫర్ నగర్, 28. ప్రయాగ్ రాజ్, 29. రాయ్ బరేలి, 30. రాంపూర్, 31. శరణ్ పూర్, 32. సంత్ కబీర్ నగర్, 33. సిద్దార్థ్ నగర్, 34. సీతాపూర్, 35. సుల్తాన్పూర్, 36. ఉన్నావ్
బీహార్
1. దర్బంగా, 2. గోపాల్ గంజ్, 3. కిషన్ గంజ్, 4. మధుబని, 5. ముజఫర్ పూర్, 6. పాట్నా, 7. పూర్ణియా, 8. సరన్, 9. సీతామరి, 10. సివాన్, 11. ఈస్ట్ చంపారన్, 12. వెస్ట్ చంపారన్, 13. బక్సార్ (2018)
తమిళనాడు
1. చెన్నై, 2. కడలూరు, 3. కన్యాకుమారి, 4. మధురై, 5. నాగ పట్నం, 6. పుదుకొట్టాయి, 7. రామనాథపురం, 8. శివ గంగ, 9. తంజావూరు, 10. తిరుచిరాపల్లి, 11. తిరునల్వేలి, 12. విలుప్పురం, 13. తిరువారూర్ (2018)
కేరళ
1. అలప్పూజా, 2. ఎర్నాకుళం, 3. కొల్లామ్, 4. కొట్టాయం, 5. కోజికోడ్, 6. మలప్పురం, 7. పాలక్కాడ్, 8. పతనం తిట్ట, 9. తిరువనంతపురం, 10. త్రిసూర్, 11. కన్నూర్ (2018)
పంజాబ్
1. అమృత్ సర్, 2. గురుదాస్ పూర్, 3. హోషియా పూర్, 4. జలంధర్, 5. లూథియానా, 6. కపుర్తలా (2018), 7. షహీద్ భగత్ (2018)
రాజస్థాన్
1. చూరు, 2. జైపూర్, 3. జున్ జున్, 4. నాగౌర్, 5. సిఖర్ , 6. బన్ స్వారా (2018)
వెస్ట్ బెంగాల్
1. కొల్ కతా, 2. ముర్షిదాబాద్, 3. నదియా, 4. నార్త్-24 పరగణ, 5. సౌత్-24 పరగణ, 6. పూర్బ మేదినీపూర్ (2018)
ఆంధ్ర ప్రదేశ్
1. చిత్తూరు, 2. ఈస్ట్ గోదావరి, 3.వెస్ట్ గోదావరి, 4. శ్రీకాకుళం, 5. వైస్సార్ కడప, 6. విశాఖపట్నం (2018)
తెలంగాణ
1. హైదరాబాద్, 2. కరీంనగర్, 3. నిజామాబాద్, 4. ఆదిలాబాద్ (2018)
ఒడిశా
1. గంజాం, 2. ఖోర్దా, 3. కేంద్ర పారా (2018)
మహారాష్ట్ర
1. ముంబయి సిటీ, 2. థానే, 3. ముంబై సబ్ అర్బన్ (2018)
జమ్మూ & కాశ్మీర్
1. పూంచ్, 2. రాజౌరి
కర్ణాటక
1. బీదర్ (2018)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం