గాయపడ్డ వ్యక్తిని రక్షించిన సిడిఎఎ

- September 06, 2021 , by Maagulf
గాయపడ్డ వ్యక్తిని రక్షించిన సిడిఎఎ

మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అధారిటీ గాయపడ్డ ఓ వ్యక్తిని రక్షించడం జరిగింది. విలాయత్ ఆఫ్ ముట్రాలో ఈ ఘటన జరిగింది. విలాయత్ ఆఫ్ ముట్రాలోని అల్ రియామ్ ప్రాంతంలో గల ఓ కొండ ప్రాంతంలో బాధిత వ్యక్తి గాయపడ్డారు. అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com