40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్
- September 06, 2021
యూఏఈ: 40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్ధాల్ని అజ్మన్ ఇండస్ర్టియల్ ఏరియాలోని ఓ వేర్ హౌస్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ అజ్మన్, అలాగే, ఎమిరేట్ మునిసిపాలిటీ పోలీస్ విభాగం సంయుక్తంగా సోదాలు నిర్వహించి, ఇల్లీగల్ యాక్టివిటీస్‌పై ఉక్కుపాదం మోపారు. పాత స్టిక్కర్లను తొలిగించి, కొత్త స్టిక్కర్లను అతికించడం ద్వారా అక్రమార్కులు గడువు తీరిన ఆహార పదార్ధాలతో ప్రజారోగ్యానికి హాని చేస్తున్నారు. వేర్ హౌస్ మూసి వేస్తూ, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..