ఒమన్ సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత రాష్ట్రపతి
- September 07, 2021
ఒమన్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హైతం బిన్ తారిక్ పంపిన సందేశానికి ప్రతిస్పందనగా రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలుపు సందేశాన్ని పంపించారు. స్నేహపూర్వక దేశాలైన ఒమన్, భారత్ మధ్య ఉన్న మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎప్పుడు ముందుంటామని రాష్ట్రపతి వెల్లడించారు. అలాగే సుల్తాన్ మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశ ప్రజలు సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నట్లు రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







