మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం:మేయర్ విజయలక్ష్మి
- September 08, 2021
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. జిహెచ్ఎంసి కార్యాలయ సిబ్బందికి వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ మట్టి వినాయకులను బుదవారం సాయత్రం పంపిణీ చేశారు.
పర్యావరణహితానికి మట్టి వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలని కోరారు రసాయనిక విగ్రహాల వలన పర్యావరణానికి నష్టం చేకూర్చే దోహద కులవుతారని, భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణ అందించేందుకు కృషి చేయాలన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







