11 డెస్టినేషన్లకు విమానాల్ని తిరిగి ప్రారంభించిన కువైట్ ఎయిర్‌వేస్

- September 09, 2021 , by Maagulf
11 డెస్టినేషన్లకు విమానాల్ని తిరిగి ప్రారంభించిన కువైట్ ఎయిర్‌వేస్

కువైట్: ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాల్లో 11 డెస్టినేషన్లకు కమర్షియల్ విమానాల్ని కువైట్ ఎయిర్ వేస్ తిరిగి ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, కోచి, చెన్పై, త్రివేండ్రం, ఇస్లామాబాద్ నగరాలకు వారంలో రెండు విమానాలు వెళతాయి. బెంగుళూరు, అహ్మదాబాద్, లాహోర్, కొలంబోలకు వారానికి ఒక విమానం వెళుతుంది. ఢాకాకి వారంలో 5 విమానాలు వెళతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com