స్మార్ట్ అప్లికేషన్ని ప్రారంభించిన కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్
- September 09, 2021
మనామా: కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్సిటల్ కొత్త అప్లికేషన్ని పేషెంట్లు, పౌరుల కోసం ప్రారంభించింది. అడ్మినిస్ర్టేటివ్ మరియు మెడికల్ ప్రొసిడ్యూర్స్ విషయమై ఈ అప్లికేషన్ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని కేహెచ్యూహెచ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ సల్మాన్ బిన్ అతేయతల్లా అల్ ఖలీఫా చెప్పారు. యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే ద్వారా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేషెంట్లకు అపాయింట్మెంట్లపై అప్రమత్తం చేసేలా ఈ అప్లికేషన్లో ఏర్పాట్లు చేశారు. స్పెషాలిటీ విభాగాల్లో 70కి పైగా ఉన్న డాక్టర్ల వివరాలను పొందుపరిచారు. లేటెస్టు ప్యాకేజీలు ఆఫర్ల వివరాలు మెడికల్ న్యూస్ వైద్య సలహా వంటివి ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









