షార్జా కు బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్దిసేపటికే రిటర్న్
- September 14, 2021
షార్జా: తిరువనంతపురం నుంచి 170 మంది ప్రయాణికులతో షార్జాకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రిటర్న్ అయ్యింది. టేకాఫ్ అయిన అరగంట తర్వాత సాంకేతిక సమస్య ఎదురవటంతో తిరిగి తిరువనంతపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఐదుగురు శిశువులతో సహా ప్రయాణికులు షార్జా వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (AIE) ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







