భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- September 14, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది.కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 25,404 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది.ఇందులో 3,24,84,159 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు.3,62,207 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 37,127 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌లో పేర్కొన్నది. 24 గంటల్లో కరోనాతో 339 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు దేశంలో 4,43,213 మంది కరోనాతో మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటే,గడిచిన 24 గంటల్లో ఇండియాలో 78,66,950 మందికి టీకాలు వేశారు.దీంతో ఇప్పటి వరకు మొత్తం 75,22,38,324 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







