మానసిక అనారోగ్యంతో బాధపడే వలసదారులు దేశం విడిచి వెళ్ళాలని ఎంపీ సూచన
- September 14, 2021
కువైట్: పార్లమెంటేరియన్ బదర్ అల్ హుమైది ఎంపీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వలసదారుల్ని దేశం నుంచి పంపించేయాలని సూచించారు. వీరి కారణంగా సమాజానికి హాని కలిగే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ హుమైది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అథారిటీస్ వద్ద వున్న వివరాల ప్రకారం దేశంలో 37,000 మంది వరకు వలసదారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయమై ఇంటీరియర్ మినిస్టర్‌ని హుమైది ప్రశ్నించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







