ఎక్స్పో 2020 దుబాయ్: మొబైల్ నెట్వర్క్స్ పేర్ల మార్పు
- September 14, 2021
దుబాయ్: ప్రత్యేక సందర్భాల్లో యూఏఈ మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను కాస్త మార్చుకోవడం జరుగుతుంటుంది. చారిత్రాత్మక సందర్భం హోప్ ప్రోబ్ కోసం ఫిబ్రవరిలో, యూఏఈ ప్రెసిడెంట్ కప్ 2021 కోసం మే నెలలో ఈ మార్పులు జరిగాయి. తాజాగా, ఎక్స్పో దుబాయ్ 2021 కోసం ఎటిసలాట్ మరియు డు మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను మార్చడంతో, ఆయా మొబైళ్ళలో సరికొత్త పేర్లు దర్శనమిచ్చాయి. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 1న ప్రారంభమై ఆరు నెలలపాటు కొనసాగుతుంది. మార్చి 31తో ఈ ఈవెంట్ ముగుస్తుంది. 190 దేశాల నుంచి ఈ ఎక్స్పోలో పాల్గొనేందుకు ఇప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







